యువ సేన ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయిలో క్రికెట్ పోటీలు ప్రారంభం

379చూసినవారు
యువ సేన ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయిలో క్రికెట్ పోటీలు ప్రారంభం
గడ్డిపల్లి గ్రామంలో ఉమ్మడి జిల్లా స్థాయిలో క్రికెట్ పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి సుందరి నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ గండికోట సైదమ్మ లింగయ్య, వార్డ్ మెంబెర్స్ గుర్రాల సైదులు, కోమరాజు మంజుల సైదులు, వెంకన్న, ఉపేందర్, చంటి, శేఖర్ మరియు ఎస్ఎన్ఆర్ యువ సేన ఆర్గనిజర్స్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్