ప్రేమ జంట ఆత్మహత్య.. పెద్దలు నిరాకరించడమే కారణం

1081చూసినవారు
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో శనివారం ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి గుండగాని సంజయ్ (25), సళ్లగుండ నాగ జ్యోతి. కృష్ణ సముద్రం తుమ్మల పెన్పపహాడ్. గత 5 సంవత్సరముల నుండి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో, శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్