గడ్డిపల్లి గ్రామం శివారు మర్రికుంట మూలమలుపులో లారీ అదుపుతప్పి బోల్తా

713చూసినవారు
గడ్డిపల్లి గ్రామం శివారు మర్రికుంట మూలమలుపులో లారీ అదుపుతప్పి బోల్తా
సూర్యాపేటజిల్లా, గరెడపల్లి మండలం, గడ్డిపల్లి గ్రామంశివారు మర్రికుంట మూలమలుపులో లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్