శ్రీరాముని ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను

550చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ బుధవారం నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ఆలయాలలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు సుభిక్షంగా ఉండాలని రామున్ని వేడుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి శ్రీరాముని ఆశీస్సులు తనకు ఉంటాయని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్