తిరుమలగిరి: పత్తి కొనుగోలు కేంద్రాలకు సెలవు

55చూసినవారు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ పరిధిలో నిర్వహిస్తున్న సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలకు ఈనెల 6, 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి దేశబోయిన శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో పత్తి నిల్వలు పెరిగిపోవడంతో ఎగుమ తులకు ఇబ్బందులు కలుగుతుందని, రైతులు మళ్లీ పత్తి తేవడం ద్వారా ఇబ్బందులు తలెత్తుతాయని. అందుకే సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్