TG: రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం ఆమె సుప్రీంకోర్టులో జరగనున్న విచారణకు హాజరు కానున్నారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శాంతి కుమారి ఢిల్లీకి వెళ్లారు.