TG: రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు యువకులు మృతి

54చూసినవారు
TG: రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు యువకులు మృతి
తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండీడ్‌ మండలం మన్సూర్‌పల్లి వద్ద ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ కొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. గండీడ్‌ మండలం వాసి రవీందర్‌, వికారాబాద్‌ వాసి రవి నాయక్‌ చనిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్