తీవ్ర దుమారం రేపిన మెడికల్ స్టూడెంట్‌పై హత్యాచారం

1073చూసినవారు
తీవ్ర దుమారం రేపిన మెడికల్ స్టూడెంట్‌పై హత్యాచారం
పశ్చిమ బెంగాల్‌లో మెడికల్ స్టూడెంట్‌పై హత్యాచారం జరగడం తీవ్ర దుమారం రేపుతోంది. కోల్‌కతాలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై సంజయ్ రాయ్ అనే వ్యక్తి దారుణంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడు. ఆర్‌జి కర్ ప్రభుత్వాస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్‌‌పై ఈ అఘాయిత్యానికి నిందితుడు ఒడిగట్టాడు. ఈ కేసు సంచలనంగా మారడంతో పోలీసులు త్వరతిగతిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని ట్రేస్ చేశారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్