నా భర్తతో ఎలాంటి విభేదాలు లేవు: సింగర్ కల్పన (వీడియో)

79చూసినవారు
నిద్రమాత్రలు తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రి పాలైన సింగర్ కల్పన తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. 'స్ట్రెస్ వల్లే నేను స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాను. నాకు నా భర్త కు ఎలాంటి విభేదాలు లేవు. నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నా భర్త, కూతురు. నా మీద జరిగే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. రైట్ టైంలో నా భర్త పోలీసులను అలర్ట్ చేశారు కాబట్టే నేను బతికాను' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్