ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. పెవిలియన్ చేరిన ఢిల్లీ ఓపెనర్స్

84చూసినవారు
ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. పెవిలియన్ చేరిన ఢిల్లీ ఓపెనర్స్
IPL-2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో DC ఓపెనర్స్ జేక్ మెక్‌గుర్క్, ఫాఫ్ డుప్లెసిస్ ఔట్ అయ్యారు. 10వ ఓవర్లో జీషన్‌ అన్సారీ వేసిన మొదటి బంతికి ముల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఫాఫ్ డుప్లెసిస్ పెవిలియన్ చేరారు. అదే ఓవర్ చివరి బంతికి మెక్‌గుర్క్ అన్సారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి DCస్కోర్ 96/2గా ఉంది.

సంబంధిత పోస్ట్