357 ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్

63చూసినవారు
357 ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుంచి 357 CAPF (అసిస్టెంట్ కమాండెంట్) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. CRPF - 204, BSF - 24, ITBP - 4, CISF - 92, SSB - 33 చొప్పున ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన 20 నుంచి 25 ఏళ్లలోపు వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు లాస్ట్ డేట్ మార్చి 25. అధికారిక వెబ్‌సైట్: upsc.gov.in

సంబంధిత పోస్ట్