VIDEO: సరకులు తీసుకుని డబ్బుకు బదులుగా వ్యక్తికి ముద్దు ఇచ్చిన మహిళ

75చూసినవారు
ఓ దుకాణదారుడు మహిళను చెంప మీద ముద్దు పెట్టుకుని డబ్బులు తిరిగిస్తున్న వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. మాస్క్ పెట్టుకున్న మహిళ సరకులు తీసుకుని, డబ్బులకు బదులుగా కిస్ ఆఫర్ చేసిన ఈ వీడియో పాకిస్తాన్కు చెందిందని సమాచారం. కాగా, దుకాణదారుడికి సదరు మహిళ ముద్దు రూపంలో చెల్లింపులు చేసిందని చెబుతున్న వీడియోపై స్పందిస్తూ "పాకిస్తాన్ లో పేదరికం అత్యున్నత స్థాయికి చేరుకుంది,” అని ఓ యూజర్ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్