గుండెపోటుతో మాజీ జడ్పీటీసీ మృతి

50చూసినవారు
గుండెపోటుతో మాజీ జడ్పీటీసీ మృతి
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ మోహన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి అరకు యాత్రకు వెళ్లిన ఆయనకు రాత్రి గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలాడు. మోహన్ రెడ్డి భౌతికకాయాన్ని స్వగ్రామం దౌల్తాబాద్ కు కుటుంబ సభ్యులు తీసుకువస్తున్నారు. బుధవారం అంతక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్