గ్యాస్ సబ్సిడీ ప్రోసిడింగ్ పత్రాల పంపిణీ

64చూసినవారు
గ్యాస్ సబ్సిడీ ప్రోసిడింగ్ పత్రాల పంపిణీ
దోమ మండలం బొంపల్లి గ్రామంలో 6 గ్యారెంటీ లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద గ్రామంలోని మహిళలకు గ్యాస్ ప్రొసీడింగ్ కాఫీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ. గ్యాస్ ఉన్న ప్రతి ఒక్కరికి సబ్సిడీని కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. త్వరలో అన్నీ గ్యారెంటీలను అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్