మందిపాల్ గ్రామంలో ఎన్నికల ప్రచారం

70చూసినవారు
మందిపాల్ గ్రామంలో ఎన్నికల ప్రచారం
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని మంది పల్ గ్రామంలో శనివారం మండల బిజెపి అధ్యక్షులు బందయ్య ఆధ్వర్యంలో బిజెపి నాయకులు గడపగడపకు వెళ్లి బిజెపి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీనివాస్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్