పరిగి ఆర్టీసీలోని ప్రైవేట్ బస్సుల డ్రైవర్ల నిరసన బంద్...

75చూసినవారు
శుక్రవారం కొందూరు బస్టాండ్ లో ప్రైవేట్ డ్రైవర్ పై దాడికి నిరసనగా బందుకు పిలుపునిచ్చిన ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు ఆర్టీసీ సంస్థ కూడా డిఎం కంట్రోలర్ ఇన్స్పెక్టర్ స్పందించకపోవడం పై నిరసనగా బందు తెలుపునిచ్చిన ఆర్టీసీ ప్రవేట్ బస్ డ్రైవర్లు 34 బస్సులు బంద్ షాద్నగర్, మహబూబ్నగర్, హైదరాబాద్, కొడంగల్ గ్రామాలలోకి తదితర ప్రాంతాలకు వెళ్లకుండా నిలిచిపోయిన బస్సులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్