కొల్లాపూర్
సమాజంలో యువత పాత్ర కీలకం: మంత్రి జూపల్లి
షాద్ నగర్ సమీపంలో గల కన్హా శాంతివనంలో అంతర్జాతీయ యువ సమ్మేళనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. యువతతోనే సమాజ మార్పు సాధ్యమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువ సమ్మేళనంలో మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.