టేకుమట్ల: బాధిత కుటుంబానికి జయశంకర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం

58చూసినవారు
టేకుమట్ల: బాధిత కుటుంబానికి జయశంకర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ (వి) గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన నాంపల్లి మహేష్ తాపీ మేస్త్రి పని చేసుకుంటూ భార్య పిల్లల్ని పోషించుకుంటున్నారు. ఇటీవల పనికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో లారీ ఆక్సిడెంట్ కావడంతో అతని తలకు బలమైన గాయం కావడంతో ఆపరేషన్ కు డబ్బులు లేకపోవడంతో ఆదివారం విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి వారి కుటుంబానికి రూ. 5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్