చిన్నగూడూరు వాసికి కఠిన సేవా పతకం

82చూసినవారు
చిన్నగూడూరు వాసికి కఠిన సేవా పతకం
చిన్నగూడూరు మండలకేంద్రానికి చెందిన గాడిపెల్లి సంతోష్ కుమార్ కు పోలీస్ శాఖలో కఠిన సేవా పతకం లభించింది. కొత్తగూడెం 6వ బెటాలియన్ కు చెందిన సంతోష్ కుమార్ వరంగల్ జిల్లా మామునూర్ 4వ బెటాలియన్
ఆర్ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. 2024 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన సేవా పతకానికి ఎంపికయ్యారు. అవార్డు ను అందుకున్నారు. గ్రామస్తులు అభినందించారు.

సంబంధిత పోస్ట్