జన వికాస సంస్థ ఆధర్వంలో జలధాన కార్యక్రమం

575చూసినవారు
జన వికాస సంస్థ ఆధర్వంలో జలధాన కార్యక్రమం
మరిపెడ పట్టణంలో జన వికాస సంస్థ ఆధర్వంలో జలధాన కార్యక్రమంను సోమవారం ఏర్పాటు చేశారు. జలధాన కార్యక్రమంధాత ఉప్పల భారతమ్మ, మండల కో ఆర్టినేటర్ గంధసిరి ఉపేంద్ర, మాట్లాడుతూ అన్ని దానాలలో జలధానం చాల గోప్పదన్నారు. గ్రూపు లీడర్స్, సభ్యులు యూత్ పిల్లలు, సహ కోఆర్డినేటర్స్ జజ్జూరి ఉపేంద్ర, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్