మరిపెడలో రానున్నటువంటి ప్రజా రగ్జోల్ యాత్ర గురించి మరియు రూట్ క్లియరెన్స్ గురించి మరిపెడ C. I రాజ్‌కుమార్ గౌడ్ కి మరిపెడ మండల సేవాలాల్ సేన అధ్యక్షులు గుగులోత్ నాగేష్ నాయక్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరిపెడ మండల ఉపాధాక్షుడు సపావత్ నాగ నాయక్ మరియు రైతు సేన అధ్యక్షులు గుగులోతు నవీన్ నాయక్, ప్రధాన కార్యదర్శి బానోత్ సురేష్ నాయక్ పాల్గొనడం జరిగింది.