సివిల్ సప్లై అధికారుల దాడులు

66చూసినవారు
సివిల్ సప్లై అధికారుల దాడులు
కురవి మండల పరిధిలోని మొగిలిచర్ల ఓ రైస్ మిల్ లో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 2022-23లో వానకాలం పంటకు సంబంధించిన 53వేల 560 క్వింటాల ధాన్యాన్ని మిల్లింగ్​కు ఇచ్చారు. 36వేల 420క్వింటాల బియ్యాన్ని సివిల్ సప్లై కు అందించాల్సి ఉండగా, కేవలం 8871 క్వింటాల బియ్యాన్ని మాత్రమే అందించారు. 40,500 వందల క్వింటాల ధ్యానం ఉండాల్సి ఉండగా, 15 వేల క్వింటాల ధ్యానం మాత్రమే ఉన్నట్లు ఆదివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్