చేర్యాల: రోడ్డుపై పారుతున్న మురుగు నీరు

80చూసినవారు
చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల మెయిన్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన క్రమంలో రోడ్డుకు ఇరువైపున కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేసారు. పక్కన ఉన్న దుకాణాల సముదాయాల ముందు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టకపోవడంతో దుకాణాల, ఇండ్ల నుండి వస్తున్న మురుగునీరు రోడ్డుపై పారుతుండటంతో పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని శనివారం స్థానికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్