సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోలింగ్ బూతుల ముసాయిదాను తయారు చేయాలని ఎంపీడీవో మహబూబా ఆలీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ముసాయిదా జాబితాను తయారు చేయాలని అలాగే సీఎం కప్ ఈనెల 7 , 8 వ తేదీల్లో గ్రామస్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.