కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం ఈనెల డిసెంబర్ 29న జరగనుంది. ఈ క్రమంలో శనివారం హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆలయాన్ని పరిశీలించి భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. జరగబోయే జాతర గురించి పార్కింగ్ ప్లేస్, క్యూ కాంప్లెక్స్ తాగునీరు, వాష్రూమ్స్, వెయిటింగ్ హాల్ వంటి ఇబ్బందులు రాకూడదని దేవదాయ సిబ్బందికి సూచించారు.