శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్య అధికారి

61చూసినవారు
శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్య అధికారి
ఐయం ఏ హాల్ లో పద్దెనిమిది సంవత్సరాల వయస్సు పై-బడిన వారికి బిసిజి వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగానిర్వహించేందుకు మంగళవారం వైద్య సిబ్బందికి శిక్షణ శిబిరం నిర్వహించారు. శిక్షణ శిబిరంలోమహబూబాబాద్ జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ కళావతిబాయి పాల్గొని సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో పలువురు వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్