మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రంజాన్ ఏర్పాట్లు

84చూసినవారు
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రంజాన్ ఏర్పాట్లు
ముస్లింల పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని కొత్త బజారులో గల ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనల కొరకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుధవారం చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, గద్దె రవి  కౌన్సిలర్లు ఎండీ సలీం, ఎస్. కె ఖలీల్, ముస్లిం మత పెద్దలు ఇబ్రహీం, యూసుఫ్, రంజాన్ అలీ, సలీం, అమీర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్