వాటాదారుల సమస్యలు పరిష్కరించాలి

85చూసినవారు
వాటాదారుల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో ఎమ్మార్వో ఆఫీస్ ముందు వీఆర్ఎ వాటాదారుల సమస్యలు పరిష్కరించాలంటూ వీఆర్ఎలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ వాటా గురించి, ఉద్యోగం గురించి ఆర్డిఓ, ఎమ్మార్వోలు ను అడగగా వారికి ఎలాంటి సంబంధం లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఉద్యోగాలు ఇప్పించాలని ఎమ్మార్వో ఆఫీస్ ముందు నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో వీఆర్ఎ వాటదారుల అధ్యక్షుడు షరీఫ్, సంపత్, సంతు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్