ఏటూరునాగారం: మవోల మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తి

53చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ఏడుగురి మావోయిస్టుల మృతదేహాలకు సోమవారం డాక్టర్లు పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం కు వాయిదా పడింది, రేపు వచ్చే హైకోర్టు తీర్పు మేరకు మావోయిస్టు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. పోస్ట్ మార్టం పక్రియ లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్