ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు మండలంలోని కాటాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల
విద్యార్థులు శుక్రవారం ఎంపికయ్యారు. పాలంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్జిఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో కాటాపూర్ జడ్పిహెచ్ఎస్ పాఠశాల
విద్యార్థులు ప్రతిభ కనబరిచి, ఉమ్మడి జిల్లా పోటీలకు ఎంపిక అయినట్లు ప్రధాన ఉపాధ్యాయులు బాణాల సుధాకర్ తెలిపారు.