రాష్ట్ర క్యాబినెట్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క

50చూసినవారు
రాష్ట్ర క్యాబినెట్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు, ములుగు మెడికల్ కాలేజీకి పోస్టులు మంజూరుకు శుక్రవారం క్యాబినెట్ సంపూర్ణ ఆమోదం తెలిపింది. ఈ మేరకు క్యాబినెట్ కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఏటూరునాగారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు అవడం వల్ల ఎన్నో అగ్ని ప్రమాదాలను నివారించగలుగుతామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్