పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్

84చూసినవారు
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్
ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ దివాకర ఆదివారం జిల్లా అధికారులు, విద్యార్థులు, యువకులతో కలిసి 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి, వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్