నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

76చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ములుగు మండలంలోని పత్తిపల్లి, కాసిందేవిపేట సబ్ స్టేషన్ ల పరిధిలోని గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ సాయికృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్