సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు

80చూసినవారు
సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు
అల్లెం అప్పయ్య వీడ్కోలు సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్లపల్లి రాజేందర్ గౌడ్ ఆదివారం పాల్గొన్నారు. అంకితభావంతో మరియు నైపుణ్యంతో వెనుకపడిన ములుగు జిల్లాకు విశిష్ట సేవలు అందించి అభివృద్ధి చేసిన అప్పయ్య బదిలీపై వెళ్ళడం అత్యంత బాధాకరం అని, వారు ఎన్నో సేవలు చేసి బదిలీపై వెళ్తున్నందున వారిని శాలువాతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్