పరకాల: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

60చూసినవారు
పరకాల: అప్పుల బాధతో కౌలు  రైతు ఆత్మహత్య
వరంగల్ జిల్లా సంగెం మండలం, పల్లారగూడ, పోచమ్మ తండా గ్రామపంచాయతీ (మహారాజ్ తండా )బానోతు తిరుపతి ( 39) కౌలు రైతు , తనేసిన పంట చేతికి సరిగ్గా రాక నష్టపోయాడు. దీంతో అప్పుల బాధతో ఆదివారం పురుగుల మందు తాగగా, చుట్టుపక్కల రైతులు గమనించి, ఎం జి మ్ హాస్పిటల్ కి తరలించారు, చికిత్స పొందుతూ మరణించారు. మృతుడు భార్య రజిత, ఇద్దరు కుమారులు కలరు.

సంబంధిత పోస్ట్