జనగాం జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో సోమవారం తొర్రూరు గ్రామస్తులైన సౌందర్యల హరి బృందంచే స్వామివారికి శివానందలహరి, సౌందర్యలహరి, బిల్వాష్టకం, లింగాష్టకం, లలిత సహస్రనామ పారాయణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులు విని, భక్తి పారవశ్యంతో పరవశించారు.