పాలకుర్తి: ఘనంగా ప్రజా పాలన విజయోత్సవాలు

84చూసినవారు
పాలకుర్తి: ఘనంగా ప్రజా పాలన విజయోత్సవాలు
జనగామ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా పాలకుర్తి మండల కేంద్రంలోని వివిధ స్కూళ్లలో సోమవారం క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలను మండల తహశీల్దార్ పొట్ట బత్తుల శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నరసయ్య ప్రారంభించి విద్యార్థులతో కలసి సరదాగా కాసేపు ఆటలాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.

సంబంధిత పోస్ట్