ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన తహశీల్దార్

51చూసినవారు
ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన తహశీల్దార్
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంను మండల స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీ చేసారు. శుక్రవారం పాలకుర్తి మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రాకేష్ తో కల్సి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహించే రిజిస్టర్ లను పరిశీలించారు. ఆసుపత్రికి వస్తున్న రోగుల వివరాలు వారికి అందిస్తున్న వైద్యం కు సంబంధించిన అంశాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్