ఆర్దిక సహాయం అందజేత

552చూసినవారు
ఆర్దిక సహాయం అందజేత
గీసుగొండ మండలం ఊకల్ (హ) గ్రామంలోని దక్క కనకయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదీతరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్