ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలి

70చూసినవారు
ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలి
గ్రామ పంచాయితీ ఎన్నికల ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు గీసుకొండ ఇంచార్జి ఎంపీడీఓ కమలాకర్ తెలిపారు. పంచాయతీ అధికారి ఆడేపు ప్రభాకర్ తో కలిసి గ్రామపంచాయతీల ఓటర్ల జాబితా, అభ్యంతరాల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా రూపకల్పనపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్