స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ చిల్పూర్ మండలంలో అర్హులైన పేదలందరికీ ఇంట్లో ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వాలని ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మండల కమీటి ఆధ్వర్యంలో గురువారం చిల్పూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అంతరం వివిధ డిమాండ్లతో కుడిన వినతిపత్రం తహసీల్దార్ సరస్వతి కి అందజేశారు. మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.