ప్రజలు వారికి చెప్పుతోకోట్టినట్టు తీర్పు ఇచ్చారు

82చూసినవారు
ఎన్నికలకు ముందు కొంతమంది నాయకులు తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ఎమ్మెల్యే కడియం సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ప్రజలు బీజేపీ, బిఆర్ఎస్ అభ్యర్థులకు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్