కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

7704చూసినవారు
జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వెళ్తున్న కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్