వారి కుటుంబానికి అండగా ఉంటాం

61చూసినవారు
వారి కుటుంబానికి అండగా ఉంటాం
చిల్పూరు మండల కేంద్రంలో మెరుగు నరసయ్య(80) అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం వారి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్