స్టేషన్ ఘనపూర్: మాజీ ఎమ్మెల్యే రాజయ్యను హెచ్చరించిన యూత్ కాంగ్రెస్ నాయకులు

66చూసినవారు
స్టేషన్ ఘనపూర్: మాజీ ఎమ్మెల్యే రాజయ్యను హెచ్చరించిన యూత్ కాంగ్రెస్ నాయకులు
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు ఇల్లందుల విజయ్ గురువారం మాజీ ఎమ్మెల్యే రాజయ్యను హెచ్చరించారు. ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గ అభివృద్దే నా అజెండా అని స్పష్టమైన హామీతో ఎన్నికల్లో ఎమ్మెల్యే కడియం గెలిచారు. మాజీ ఎమ్మెల్యే రాజన్న తెల్లారి లేస్తే కడియం శ్రీహరి పార్టీ మారాడు అంటున్నావు నీవు ట్రై చేయలేద అని అన్నారు.

సంబంధిత పోస్ట్