వరంగల్: హాజరత్ మాషుఖ్ రబ్బానీ ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు

74చూసినవారు
వరంగల్: హాజరత్ మాషుఖ్ రబ్బానీ ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు
హాజరత్ మాషుఖ్ రబ్బానీ ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని వరంగల్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ అధికారులను ఆదేశించారు. కరీమాబాద్ ఉర్సు దర్గా ప్రాంతములో ఈ నెల 22 నుండి 24 వరకు జరుగనున్న ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై శనివారం వివిధ విభాగాల అధికారులు దర్గా ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉత్సవాల నేపథ్యంలో దర్గా ఆవరణలో శుభ్రంగా ఉండేలా చూడాలని, గ్యాంగ్ వర్క్ ల ద్వారా క్లీనింగ్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్