హన్మకొండ: నూతన సీపీగా సన్ ప్రీత్ సింగ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం

72చూసినవారు
హన్మకొండ: నూతన సీపీగా సన్ ప్రీత్ సింగ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన సీపీగా సన్ ప్రీత్ సింగ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సీపీ గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఓఎస్ఓగా పనిచేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న అంబర్ కిషోర్ ఝాను రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్గా నియమించారు.

సంబంధిత పోస్ట్