మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల హనుమకొండ బాలురలో శనివారం కామన్ డైట్ మెనూ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఏటీపీ, డిప్యూటీ వార్డెన్ మరియు ఉపాధ్యాయులు, పేరెంట్స్ పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ యస్ వెంకట ప్రసాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కామన్ డైట్ మెనూ గురించి పూర్తి వివరణ తెలియజేసారు. అలాగే విద్యతో పాటు స్పోర్ట్స్ లో కూడా మంచి ఫలితాలు సాధించాలన్నారు.