బాధిత కుటుంబానికి ఆటో యూనియన్ నాయకులు భరోసా

50చూసినవారు
బాధిత కుటుంబానికి ఆటో యూనియన్ నాయకులు భరోసా
ఆటో యూనియన్ నాయకులు మడికొండ అడ్డా అధ్యక్షులు గోపన పోయిన రాజు ఆధ్వర్యంలో ఇటీవల హృదయ సంబంధిత వ్యాధితో మరణించిన హుజురాబాద్ మండలం బొమ్మ కల్లు గ్రామానికి చెందిన దొమ్మటి శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు 10000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు.

సంబంధిత పోస్ట్