రాయపర్తి మండలంలోని ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల గనుగుణంగా ఎస్టీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాథోడ్ సురేందర్ నాయక్, టీమ్ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో పర్యటించి నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు గురువారం పంపిణీ చేశారు. పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం ఐదు వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.